No video

Mukha Mukhi: తెలంగాణ ఓటర్ నాడీ పట్టేసిన ఆర్జీవీ - TV9

bathula prasad
bathula prasad

Rgv sir 100%

13 मिनट पहले
crazy fun
crazy fun

Even after 70 years of independence still we don' know how take action if any politician not keeping their promises which they have mentioned in the manifesto. Hahaha🤣🤣🤣

22 मिनट पहले
crazy fun
crazy fun

ఓటు వేయడం పక్కన పెట్టి, ఒక ప్రశ్న అడుగుతా సమాధానం తెలిస్తే చెప్పండి లేకుంటే తెలియదు అని చెప్పండి. 1. ఇన్ని సంవత్సరాల నుండు మీరు ఓటు వేస్తున్నారు కదా. అసలు ఎవరైనా పొలిటిషన్స్ మేనిఫెస్టో తాను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకుంటే ఏమిచేయాలో ప్రాసెస్ ఒకసారి వివరించి చెప్పండి. 2. కంప్లైంట్ చేసిన తర్వాత మీ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ వచ్చిందా ? ఒకవేళ అలాంటివి జరిగితే ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి ? 70 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి , ఇప్పటికి తెలియకుంటే ఎలా ?

27 मिनट पहले
rohan reddy
rohan reddy

rgv garu supar

30 मिनट पहले
crazy fun
crazy fun

Still voters don't know how to take action if any politician not keeping their promises which they have mentioned in the manifesto.

32 मिनट पहले
crazy fun
crazy fun

ఓటు వేయడం పక్కన పెట్టి, ఒక ప్రశ్న అడుగుతా సమాధానం తెలిస్తే చెప్పండి లేకుంటే తెలియదు అని చెప్పండి. 1. ఇన్ని సంవత్సరాల నుండు మీరు ఓటు వేస్తున్నారు కదా. అసలు ఎవరైనా పొలిటిషన్స్ మేనిఫెస్టో తాను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకుంటే ఏమిచేయాలో ప్రాసెస్ ఒకసారి వివరించి చెప్పండి. 2. కంప్లైంట్ చేసిన తర్వాత మీ ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ వచ్చిందా ? ఒకవేళ అలాంటివి జరిగితే ఒకటి రెండు ఉదాహరణలు చెప్పండి ? 70 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి , ఇప్పటికి తెలియకుంటే ఎలా ?

33 मिनट पहले
Rajkiran Sake
Rajkiran Sake

1st time Jaffar nachadu

45 मिनट पहले
Rajkiran Sake
Rajkiran Sake

Interviews lo kuda Trend Setter - RGV

57 मिनट पहले
sai koribilli
sai koribilli

RGV. Ur argument is 100% correct

59 मिनट पहले
Saran Sai
Saran Sai

T! /9 vallu rgv chethilo pappa avatanike chennel pettara?

घंटे पहले
Rajkiran Sake
Rajkiran Sake

18:20 SHIVA , SATYA , DURGA is back !!! 😎😎😎😎😎😎

घंटे पहले
Ajay Kumar
Ajay Kumar

Helmet lekunda drive cheyyadu. I will send complaint to traffic political officer.

घंटे पहले
karimulla shaik
karimulla shaik

Rgv is correct

2 घंटे पहले
rohith tc
rohith tc

rgv sir point is obviusly crct , u re realy a tough person to handle .. . ure points are exactly crct .. me finishing line ultimate sir ,!

2 घंटे पहले
Chinna ram
Chinna ram

yes I support ramgopal Varma,

2 घंटे पहले
Balu Balsan
Balu Balsan

Rgv right...

2 घंटे पहले
Vijay chandra R
Vijay chandra R

I felt like you

2 घंटे पहले
praveen kota
praveen kota

RGV

4 घंटे पहले
kishor vivian
kishor vivian

Its obvious how stupid is public. You have no right to bring RGV befor them without proper protection. How ever he is the real hero. No one has such guts. పబ్లిక్‌ లో కొందరు ఎంత మూర్ఖులో తెలుస్తూనే ఉంది. ఆర్జీవీ లాంటి గ్రేట్‌ పర్సన్‌ని అలాంటి పబ్లిక్‌ లోకి తీసుకెళ్లి తిట్టించే హక్కు మీకు లేదు. అయినా వర్మ నిజమైన హీరో. అలాంటి అభిప్రాయాలతో పబ్లిక్‌ ముందుకి వెళ్లే గట్స్‌ ఎవరికీ ఉండవు.

8 घंटे पहले
R Triveni
R Triveni

Mind-blowing RGV Thoughts

10 घंटे पहले
Prasad Prasad
Prasad Prasad

Normally political people have very good manifesto but they are not follow that then how can you believe the manufacture it must be a big blind belief because there was no guarantee for anything f people are treated as sheep then you will also will be one of them at least they are waiting for someone they like or disliking everyone but you are not doing it is that which I mean was there trying something but not escaping for nothing

11 घंटे पहले
Sai Kushal Koks
Sai Kushal Koks

Finally rgv won ,the election poling percentage resembles rgvs victory

11 घंटे पहले
chandra yangalasetty
chandra yangalasetty

Back ground : one out of every 4 is both Illiterate and below the poverty line in India. 1.3 Billion people. 300 millions are illiterate ( never went to any school) and below poverty line ( can not afford two square meals each day for self and immediate family members . They work for their livelihoods and that’s natural. To study( the manifesto) to analyze ( the political scenario) , to have an optimal understanding, ( of a candidate , his promises, his failed promises in the past ) and not to get influenced by factors like money, liquor and other enticing factors- obviously one needs education, time and some degree of open mindedness. We were all conditioned from birth to have primordial loyalties with region.religion , caste and language. So common man will vote to his caste person, from his region, (& Religion) who speaks his language and who pays him in cash few days before the elections. Obviously , Political parties will field candidates from that locality, who are rich who can pay the voters preferably from the caste who have majority in that constituency. To expect people to take a call on a candidate , in this scenario s asking for moon . Roughly 10% (possibly)of the people with higher education will vote with discretion, expecting change in the political scenario. “Yadhaardhavaadhi, loca virodhi “... it’s no wonder , RGV is not popular, as he speaks truth and unfortunately he is blunt about it.

11 घंटे पहले
Avinash G.K
Avinash G.K

You are king sir I am a huge fan of you, RGV

11 घंटे पहले
Venu D
Venu D

చెప్పాలంటే వర్మ హైదరాబాద్ లో గెలిచాడు కానీ వోటు వేసే వారు గొర్రెలు కాదు ! ఎందుకంటే వోట్ వేసే రోజు అతను ఆలోచిస్తాడు , నా దేశానికి నా ప్రాంతానికి ఇతను ఎలా ముఖ్యం అని , మంచి పని మన కమిషన్ ఏమి చేసింది అంటే వీరి లో ఎవరు కాదు అనే ఆప్షన్ మనకు ఇవ్వడం మన పాత తరం వాళ్ళు చాలా గొప్ప వారు వోట్ ఎవరికీ వేశామో అస్సలు చెప్పే వారు కాదు వాళ్ళు ఆలా చెప్పడం లేదు అంటేనే వాళ్ళ బాధ్యత మనకు తెలుస్తుంది వాళ్ళు గొర్రెలు కాదు అనేధీ మనకు అర్థం అవుతుంది వర్మ గారు అనడం లో తప్పు లేదు చాలా మంది ఈ సమయం లో ఒత్తిడి కి లోనయ్యో లేదా ప్రలోభపడొ ఒక అనామకుడికి వేసేస్తారు కొం దరూ MLA లు ప్రస్తుతం సున్నా నుండి మొదలుకుని 150 కోట్ల వరకు ఉన్నారు GOVT ఆఫీసర్స్ తీసుకునే లంచాల లో కమిషన్ కావాలనే MLA లు కూడా ఉన్నారు , ప్రజల కోసం పని చేసే MLA లు లేరు పార్టీ పరమైన సిద్ధాంతాలు తప్ప లోకల్ MLA ల కు చిత్త శుద్ధి లేదు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు ప్రజలు ఇంకా కష్ట పడుతూనే ఉన్నారు అనే వర్మ గారి ఆవేశం మన మీదే అతనికి మనలో మార్పు రావాలనే కానీ అతను చెప్పే విధానం కొద్దిగా కఠినం , దాన్నే జాఫర్ సులభ పద్ధతి లో ప్రజలకు అర్థం అయ్యేలాగా చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా మనలో చైతన్యం కలిగిస్తుందనే నమ్మకం తో

11 घंटे पहले
LIFE IS LIFE shaik
LIFE IS LIFE shaik

Super varma

12 घंटे पहले
ashok boini
ashok boini

వెయ్యి జన్మలెత్తినా rgv logic ఈ గొర్రెలకు అర్ధం కాదు...

12 घंटे पहले
srikanth naidu
srikanth naidu

RGV sir you said exactlly right.. Like your logic..

12 घंटे पहले
Geethanjali Marpu
Geethanjali Marpu

He is right! Rgv is totally right! He is the man!!!

12 घंटे पहले
uma maheswara rao mandala
uma maheswara rao mandala

ఒరేయ్ నెత్తి జాఫర్ నీకు ఏమి పని పాట లేదా ఎందుకు రా మంలని దొబ్బుతావ్

12 घंटे पहले
chandrasekhar reddy T
chandrasekhar reddy T

Why no helmet for jazzer

12 घंटे पहले
harish Devaraju
harish Devaraju

Varma serious ante serious eeee

12 घंटे पहले
Sai Teja
Sai Teja

Arey howley tv lo kanipista helmet lekunda drive chestu nuvvu desaniki mssg ichey vadivi aipoyav veelani matram babailu em pikaleru traffic police waste

13 घंटे पहले
Chalapathi king
Chalapathi king

Rgv rocks jafar is shocked

13 घंटे पहले
nagarjuna marella
nagarjuna marella

Ramgopal ki kadhu ra avagahana lendhi nekku bochga ...ne bochu udipoiendhi lafoot ga ... first dalithudu CM anadu tharuvatha enti?...all parties nayakulu andaru luchagalu...neenu kuda vote vayalehu...nakku e nayakulu evari Medha namakam ledhu... Nenu MLA nelabadatha nakku vote veyandi...valalaga after election tharuvatha cars lo thiragakunda ...oka bike lo entintiki tirigi vala problem s telusukoni . Resolve chesedaniki try Chasta ...

13 घंटे पहले
Vijay devarakonda my lovely lovely ROWDYIS
Vijay devarakonda my lovely lovely ROWDYIS

RGV is a genuine man don't blam him bausted🖕🖕🖕

13 घंटे पहले
Vara Prasad
Vara Prasad

exellent RGV AWESOME SUPER SIR

13 घंटे पहले
Ramsmaran Pandiri
Ramsmaran Pandiri

Jaffar Ni jadi kottina rgv😂

13 घंटे पहले
STUDENT
STUDENT

Arey neekante ye panipata ledu kabatti evadu em peekutunnaro choosi votlu veyachu... prajalaku antha time undadu antha kaaliga undaru kabatti anni kshunnanga pariseelinchi votlu veyyadam kastam...So Finally RGV moorkudu

13 घंटे पहले
Parandham Dham
Parandham Dham

Varma murukukadu Adhi nijam kulam kosam father kosam ottu vesthunaru

13 घंटे पहले
prince GCRedd
prince GCRedd

Jai RGV garu

14 घंटे पहले
Khaja Usama
Khaja Usama

Yes youvar rigth sir

14 घंटे पहले
POLISETTY GOVINDARAJU
POLISETTY GOVINDARAJU

looks scripted.....

14 घंटे पहले
Ggr Gyni
Ggr Gyni

Please wear helmet , what message you are giving to the society

15 घंटे पहले
SURYA REDDY
SURYA REDDY

solid last answer to politician by RGV..!

15 घंटे पहले
Prem Sanjay Sonu
Prem Sanjay Sonu

Rgv is correct ga cheppadu

15 घंटे पहले
krishnachaitanya pendurthi
krishnachaitanya pendurthi

Awful anchoring.. some of the words couldn't even be pronounced clearly..

15 घंटे पहले
Syed Zafar
Syed Zafar

Varma sir is absolutely 100% correct... I'm the NOTA🖕

15 घंटे पहले
Srinivas Gottumukkala
Srinivas Gottumukkala

Jaffar ji you are not leading the question properly I agree with Ramgopal varma

16 घंटे पहले
Arya Teja
Arya Teja

RGV Garu 100% correct ...NTR Garu endhuku select chesaru antae vaalu a namakani create chesaru so chance icharu and return lo 80% Anna NTR Garu prove chesukunaru but right now unna political parties Manchi cheyali anukuna adhi jaraniva Kunda chesae valu ekkuva so Jelichina party namakam nilabettukolekapothunaru Malli prajalu nayakudini enchukovalsina paristhithi vasthundhi ...oka nayakudu nijayeethi ga atleast 70% correct ga palinchina kuda Malli inko election endhuku ..inni parties endhuku

16 घंटे पहले
PHANI VARDHAN REDDY VANGA
PHANI VARDHAN REDDY VANGA

I do agree with RGV garu

17 घंटे पहले
aravin a
aravin a

4)రాజకీయ నాయకుల పరిమితులు.. రాచరికం, సైన్యం , తీవ్రవాధుల పాలనల దేశం కాదు మనది, ప్రజస్వామ్య భారతం ఇది.వారసత్వంగా వచ్చే రాచరికం మాదిరిగా రాజు తరువాత అతని కొడుకు రాజయ్యే పరిస్థితి లేదు. అందుకే ఇప్పడు ఎవరు రాజు కావాలన్నా (ప్రధాన మంత్రి , ముఖ్యమంత్రి) మెజారిటి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారే అధికారం లోకి రావల్సిన పరిస్థితి.అదికారంలోకి రావడానికి రాజకీయ నాయకులు 100 వాగ్దానాలు చేయవచ్చు. అవన్ని నెరవేరడానికి ఆయా రాష్ట్రాల బడ్జెట్ కాని లేదా దేశ బడ్జెట్ కాని సరిపోదని వారికి క్లియర్ గా తెలుసు.అయిన కూడా అధికారంలోకి రావడానికి అనేక ఉచిత పధకాలు చెప్పక తప్పదు.ఉన్న విషయం చెప్పి , మీకు ట్రీట్ మెంట్ చేస్తా, మీకు సర్జరి చేసి రాష్ర్ట ,దేశ ఆర్ధిక , పాలన వ్యవస్థలను సరిదిద్దుతా,నిజంగా దేశాన్ని అబివ్రుద్ది చేస్తా అనే కాషాయం చేదు మాటలు మాట్లాడితే ఏ ఓటరు ఆయా పార్టీలకు ఓటు వేయడు,అలా ఒకరు అరా గతంలో మాట్లాడిన వాళ్ళను బంగాలఖాతంలోకి విసిరేసారు..సో...కాబట్టి రాజకీయ పార్టీలు తీయటి మేనిపెస్టోలు చెప్పక తప్పదు.10 వాగ్దానాలు చేసే వేరు ఒకటి రెండు పూర్తి చేసిన కూడా.. ఒకే ...సమ్ బెటర్,ఆ పార్టికంటే ఈ పార్టే సమ్ బెటర్... లేనత్త కంటే గుడ్డత్త మేలని ప్రజలు సర్దుకు పోతున్నారు..ప్రజల కారణాలు ప్రజలకు, పార్టీల కారణాలు పార్టీలకు ఉన్నాయి. మధ్యలో దూరి ఓట్టేసే ప్రజలను మూర్కులని కామెంట్ చేయడం ఎందుకు డియర్ రాంగోపాల్ వర్మ..మీరు చేసే కామెంట్ కు అర్థం సింపుల్ గా చెప్పాలంటే మీ సినిమాలకు వచ్చే ప్రజలంతా మూర్కులే అని మీరు చెప్పినట్లు అర్థం వస్తుంది.మనసులో అనుకునే పర్సనల్ అబిప్రాయాలను పబ్లిక్ గా మాట్లాడవద్దు. ఆ మినిమం కామన్ సెన్స్ లేని వారని ఏమంటారో ..... మీకంటే బాగా చెప్పేవారు లేరనుకుంటాను.................సర్వజన సుఖినోభవంతు.........

17 घंटे पहले
gadde amarnadh
gadde amarnadh

You are correct RGV

18 घंटे पहले
winner wins
winner wins

Cameraman ki.kuda oka vehicle set cheskochu kda Poor guys😑😏

18 घंटे पहले
aravin a
aravin a

3) అవగాహన రాహిత్యం. ..ఓటరుగా నమోదే కాని మీకు రాజకీయాల గురించి,ప్రజాస్వామ్య భారతం గురించి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదు, మీ అవగాహన రాహిత్యం మీ మాటల్లో క్లియర్ గా కనపడుతుంది. మిలిటిరి రాజ్యాల్లో, టెర్రరిస్టులు అధికారం చలాయించే దేశాల్లో , ఒక ఓటు హక్కుకు , ఒక ప్రజాస్వామ్యానికి దూరం ఉన్నప్పుడు మాత్రమే ఓటు హక్కు గురించి తెలుస్తుంది. బ్రిటిష్ వాడి కింద ,ఉండి నిరంకుశంగా పాలింపబడినప్పుడే స్వాతంత్రం విలువ,ప్రజాస్వామ్యం విలువ,ఓటు హక్కు విలువ అర్థం అవుతుంది.ఇంటర్యూ మొదట్లో కనపడిన రాజకీయనాయకులను అతి పెద్ద మూర్కులుగా మీరు కంక్లూషన్ ఇచ్చారు.మళ్ళీ మీదే సంపూర్ణ అవగాహన రాహిత్యం ఇది. రాజకీయ నాయకులు స్వార్ధపరులు అనడంలో కొంచెం న్యాయం ఉంది.వారి స్వార్ధం వెనుక వారికి వంద కారణాలు ఉంటాయి.మీకు ఓపిగ్గా వినే ఓపిక ఉంటే , ఏ ఓటరుకు వినపడని సెన్సార్డ్ కటింగ్ లతో వారి బాధ ఏంటో చెపుతారు.మీరు సినిమాల్లో చూపినట్లు వంద శాతం చెడ్డ రాజకీయ నాయకులు ఉండరు. వారి స్వంత ప్రయోజనాలు సర్వవైల్ కంటిన్యూటి చూసుకుంటూ , వారి లిమిట్స్ లో వారు ఒక రేంజిలో ప్రజలకు మంచే చేస్తుంటారు.అసలు చేయకుంటే వారికి రాజకీయ మనుగడే ఉండదనే కనీస అవగాహన మీకు లేకపోతే ఎలా...???.కాబట్టి మైడియర్ రాంగోపోల్ వర్మ..సినిమా అనేది ఫిక్షన్ కాబట్టి అక్కడ మీరు రాజకీయ నాయకులను , ప్రజలను ఎలా గైనా చూపించవచ్చు, సినిమాలో రాజకీయ నాయకులు, ప్రజలు అంతా ఫిక్షన్ పీపుల్ కాబట్టి.కాని నిజ జీవితం లోకి వచ్చి ఇలాంటి అవగాహన రాహిత్యం మాటలు మాట్లాడి మీరే మూర్కుడినని ప్రజలు అనుకునేలా మాట్లడవద్దు.

18 घंटे पहले
aravin a
aravin a

డియర్ రాంగోపాల్ వర్మ, సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి లాంటి రాజకీయ నేపధ్యం సీనిమాలు తీసిన మీకు , సమాజం పట్ల , ప్రజల పట్ల గొప్ప అవగాహన ఉంటుందని అనుకున్నా..కాని మీరు ప్రజల పట్ల , సమాజం పట్ల ఇంత మూర్ఖమైన ఆలోచనలు మీకు ఉన్నాయని నేను అనుకోలేదు.ప్రజలందరు గొర్రెలు,మూర్కులు అని ఇంటర్యూ మొదట్లో చెప్పిన మీరు, హైదరాబాదులో నాలుగు రోడ్లు తిరిగి, కొందరు ఓటర్లు చెప్పింది విని , ఇంటర్యూ చివరలో నేను ముందు అన్నదాంట్లో 70 లేదా 80శాతం మాత్రమే నిజముంది అని మీరే స్వయంగా ఒప్పుకున్నారు.50శాతం ఒట్లు వేయని సిటి జనాల దగ్గర కాదు మీరు మట్లాడాల్సింది, నూటికి 90 శాతం పోలింగ్ అయ్యే గ్రామీణ ప్రాంత నిరక్షరాస్య ఓటరు దగ్గరకు వెళ్ళండి.గ్రామీణ ఓటరు నిజమైన విశ్వరూపం అక్కడ మీకు చూపిస్తాడు. రాజకీయాల మీద తనకెంత అవగాహన ఉన్నదో, ఏ పార్టీకి ఎందుకోసం ఓటు వేస్తున్నాడో మీకు అర్ధమయ్యేలా చెపుతాడు.పార్టీల మ్యాని పెస్టో అంటే ఏంటో మీకు అర్ధం అయ్యేలా వివరిస్తాడు.గ్రామీణ ఓటరకు ఉండే రాజకీయ అవగాహనలో కనీసం 1శాతం కూడా మీకు లేదని , మీకు అర్ధమయ్యేలా చేస్తాడు.*****మీరు సిినిమా మనిషి డైరెక్టర్ కాబట్టి మీకు సిినిమా భాషలోనే అర్ధమయ్యేలా చెపుతాను. 1) ట్రైలర్.. ఒక సినిమా రిలీజ్ కంటే ముందు ప్రేక్షకుడు సిిినిమా ట్రైలర్ చూస్తాడు.2నిమిషాల ట్రైలర్ చూసి ఆ సిినిమాకు వెళ్ళొచ్చా లేదా ఒక నిర్ణయానికి వస్తాడు.అంతే తప్ప ఆ సినిమా ఎప్పటినుండి నిర్మాణంలో ఉంది దాని కథ ఏంటి ఇవన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అతనికి.మీరు చేసే విమర్షలో ప్రజలు పార్టీల మేనిపేస్టో చదవరు అనేదాంట్లో కొద్దిగా నిజం ఉంది,కాని పూర్తి మానిపెస్టో చదివాల్సిన అవసరం ఓటరుకు ఎప్పుడు లేదు. ఆయా పార్టీలు అధికారంలోకి వస్తే ఏంయే చెస్తాయో చెప్పడానికి పది వాఖ్యాలు చాలు , ప్రజలకు కావాల్సింది ఆ పది వాఖ్యలే...ఆ పది పాయింట్లే.ఆ పది వాఖ్యలను రోజు డైలి పేపర్లో ప్రంట్ ఫేజీల్లో , టీ.వి.చానెల్స్ లలో చూస్తూనే ఉన్నారు,వారికి కావల్సింది అంతే..అంతకు మించి పూర్తి మానిపెస్టో చదవాల్సిన అవసరం వారికి లేదు.సినిమా గురించి సకల వార్తలు అంటే అది ఎక్కడ షూట్ అయ్యింది,రచయిత ఎవరు,పాటలు ఎవరు రాసారు,దర్శక నిర్మాతలు ఎంత కష్టపడి ఆ సినిమా తెరకెక్కించారు ఇదంతా ప్రేక్షకుడికి అవసరమా???? ట్రైలర్ చూసి సిినిమాకు వెళ్ళలో వద్దో నిర్ణయించుకుని సినిమాకు వెలుతాడు అంతే. ఓట్లు వేసే ప్రజలు అంతే...2)విశ్వసనీయత.దర్శకుడు రాజమౌళి గారు తన సినిమా చివర్లో రాజమౌళి సినిమా అని స్టాంప్ వేయించుకుంటాడు.అయన సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులకు అదొక విశ్వసనీయత, రాజమౌళి ప్రేక్షకుడిని డిసప్పాయింట్ చేయడు అనే విశ్వసనీయత రావడానికి ముందు ఆయన పడే కష్టం ఎంతో ఉంటుంది. అంతే తప్ప శివ లాంటి గొప్పసినిమాలు తీసిన వర్మ సర్వైవల్ ప్రాబ్లంస్ తో ఐస్ క్రీమ్ లాంటి సిినిమా కూడా తీస్తాడని ప్రేక్షకుడు ఊహించడు కదా .. ఈ సారికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పార్టి ఏంచెపుతుంది, ఆ పార్టి చెప్పేది , పార్టీలో ముఖ్యమైన వారు చెప్పే విశ్వసనీయత(క్రెడిబిలిటి) , వారి గతంలో చేసిన వాగ్దానాలు ఏమేరకు చేసారు, వీటిని చూసి ఓ అవగాహనకు వచ్చి ఓటేస్తారు అంతే తప్ప పూర్తి మేనిపెస్టో చదవాల్సిన అవసరం ఎవరికి లేదు.1848 లో కార్ల్ మార్క్ రాసిన కమ్యూనిస్టు మేనిపెస్టును చదివే అందరు కమ్యూనిస్టులు, మార్కిస్టులు అయ్యారా? దాంట్లో ఉన్న మూల సిద్ధాంతం ఎం చెపుతుంది అన్నదే ఎవరికిైనా కావల్సింది. అది రాజకీయమైన, సిద్ధాంతం అయినా,సినిమా అయిన ఒకటే. రామరావు గారు టి.డి.పి. పెట్టినప్పుడు ప్రజలకు ఆయన నుండి ఏ మానిపెస్టో ఆశించలేదు, ఆయనపట్ల ఉన్నప్రజలకు ఉన్న విశ్వాసం ఆయన్ను అధికారంలో కూర్చోబెట్టింది.

18 घंटे पहले
rahul reddy mukka
rahul reddy mukka

Jaffar is a looser.

18 घंटे पहले
naveen chikkam
naveen chikkam

Bike pai vellinapudu helmet pettukovali ani telidhu gani meru prajalu ne goreyllu antara

18 घंटे पहले
surya prakash
surya prakash

Time waste shows...

19 घंटे पहले
N Naresh
N Naresh

Joke enti ante varma cheppindi correct but akkada unna politicians ni sudden ga adigesariki ela react kavalo theliyaka matladaru chusara valla gurinche topic "murkhulu"

19 घंटे पहले
Bhagya Raju
Bhagya Raju

S sir..

19 घंटे पहले
subhash vecham
subhash vecham

Helmet edi ra hooka!!!

19 घंटे पहले
pkd varma
pkd varma

27:32

20 घंटे पहले
Gollapalli Nagaiah
Gollapalli Nagaiah

I am always support rvg

20 घंटे पहले
Sai Reddy
Sai Reddy

RGV fans like here

20 घंटे पहले
Tony Stark
Tony Stark

Promoting to travel without Helmet 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Great move

20 घंटे पहले
Mahendra K
Mahendra K

Rgv garu....Grate answer 8:10 (minit:seconds)...

21 घंटे पहले
seshu puli
seshu puli

Manifesto is not everything because usually most of the points in the manifesto is forgotten post election. But public knew which candidate is better among the contestants , it serves the purpose. If you really believe in democracy you have to exercise your choice. Our elite group don't believe in our system but the common people take it seriously and contribute to our system. It only shows RGV opinion about common people. One thing is correct people are not left with so much choice..

21 घंटे पहले
Hema Latha
Hema Latha

Avunu voter's moorkuley endukante Prathi nayakudu rajakeeyam varasatvam kadhu antaru kani prathi party lo family members thappa vere variki avakasam ivvaru..

21 घंटे पहले
Ranjith kumar Mallela
Ranjith kumar Mallela

Varma Varma......U r Sound

22 घंटे पहले
Praveen Matanam
Praveen Matanam

Verma the great.

22 घंटे पहले
K Rambabu
K  Rambabu

Rgv keka jaffer pulkA

22 घंटे पहले
hari prasad
hari prasad

Rgv trying to increase awareness please listen and understand what is rgv concept

22 घंटे पहले
kumar goldaudit
kumar goldaudit

RGV RIGHT

23 घंटे पहले
manukonda naresh
manukonda naresh

Sir political anntea money sir money , cast Evie sir political

23 घंटे पहले
kumar goldaudit
kumar goldaudit

RGV Garu 100% correct

23 घंटे पहले
sai teja
sai teja

8:00 .... RGV swag bro!!... a heated argument is going on and he's chilling and looking at his phone!...

23 घंटे पहले
manukonda naresh
manukonda naresh

Rgv the great person sirr

23 घंटे पहले
manukonda naresh
manukonda naresh

Rgv I agreed sir u r fann

23 घंटे पहले
nagarjuna Karanam
nagarjuna Karanam

RGV All ways Right

दिन पहले
Arunachalam Kaiteji
Arunachalam Kaiteji

Ramgopal garu correct. Vote vese varaku mana kosam thirugutharu epudu thirugumani chepandi.

दिन पहले
Arunachalam Kaiteji
Arunachalam Kaiteji

Helmet adhi babu press ani pattukovatam ldha nvu manishive kdha

दिन पहले
Raja Reddy
Raja Reddy

Varma is 💯 percent correct

दिन पहले
mummidi prudhvi
mummidi prudhvi

Absolutely true way of thinking and thank u rgv sir for ur help

दिन पहले
BS 2352
BS 2352

Jaffer nuvvu matter ne marchi cheppe rakam, And RGV is correct here.. most of people wont read manifestos.

दिन पहले
Yapaneni Sai Kumar
Yapaneni Sai Kumar

RGV FIRE 💥💥

दिन पहले
shashavali s
shashavali s

RGV IS ALWAYS CORRECT

दिन पहले
Shiva Shankara
Shiva Shankara

It's very tough to understand RGV becuase he talks with common sense which other people lack

दिन पहले
Vkr Reddy
Vkr Reddy

Why you r so shock we know about varma

दिन पहले
Kasireddynikhil Kasireddynikhil
Kasireddynikhil Kasireddynikhil

I support RGV....He is correct.....

दिन पहले
mani krishna yakkati
mani krishna yakkati

RGV's argument is %100 right

दिन पहले
Jagadish Kumar
Jagadish Kumar

RGV is correct

दिन पहले
sharma justin
sharma justin

Sir jafaar Garu RGV is a 6th sence advance thinker...87% there is fully correct meaning in his words...from RGV Garu,..మీకు RGV ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తేయ్ like కొట్టండి...!😊

दिन पहले
nenavath rakesh
nenavath rakesh

RGV is correct

दिन पहले
samyel livingstone
samyel livingstone

Ramgopal varma garu super

दिन पहले
Nandini Midde
Nandini Midde

Exactly RGV argument in 100% correct. No person has a proper idea on manifesto. They go by with there favoritism. People have a agenda to utilise their vote but they dont have a knowledge to whom they have to vote.

दिन पहले
Shiva Gundawar
Shiva Gundawar

I support rgv

दिन पहले
kuruba ramachandra
kuruba ramachandra

Rey Mee iddaru moorkhulu..first helmet pettukondi

दिन पहले
sravan kumar
sravan kumar

Helmate pettukoledhu entraaa jaffar gaaa... cheppedhi okati chesedhi okati.. Edhavaaa

दिन पहले
D P A
D P A

Haa Haa RGV is 100% correct

दिन पहले

अगला

TV9 Telugu Live
TV9 Telugu Live

TV9 Telugu Live

दिन पहले

RGV thug life (EPISODE-1)